లలితే మాం పాలయ
ముఖారీ రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
లలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ లలితే ….. మాం పాలయ పరశివ వనితే
చణం :
రామే ఘన కోమల మేఘశ్యామే
ఇల ఈ కృత హర తను వామే
సకలాగమ విహితోద్ధామే
వామాచారిణి కామవిహారిణి
సామవినోదిని సోమశేఖరి
…...లలితే మాం పాలయ పర శివ వనితే
సీతే పరమానందా విలసీతే
గురుభక్త జనౌ కౌ రాతే
పరతత్వ సుధారస మిళితే
ఇందిర మందిర బిందు సమాకుల
సుందర హృదయే త్రిపుర సుందర
...లలితే మాం పాలయ పరశివ వనితే
బాలే కుంకుమ రేఖాంకిత పాలే
పరిపాలిత సురముని జాలే
భవ పాశ విమోచన మూలే
హిమగిరి తనయే కమలసు నిలయే
సుమహిత సలయే సుందర హృదయే
…...లలితే మాం పాలయ పరశివ వనితే
కుందే పరినందిత సనక సనందే
వందారు మహీసుర బృందే మృగరాజ స్కందస్తుందే
శాసిని దురిత వినాసిని నిగమవి..
...కాసిని విజయ విలాసిని భగవతి
…...లలితే మాం పాలయ పర శివ వనితే సౌభాగ్య జననీ….
మాం పాలయ పర శివ వనితే..3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి