హారతివ్వరే మీరు
మాయ మాళవ గౌళ రాగం, ఆది తాళం
నృసింహ స్వామి హారతి పాట
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
హరతివ్వరే మీరు లక్ష్మీ నారసింహునికి
కర్పూర హారతివ్వరే మీరు
హరతివ్వరే మీరు లక్ష్మీ నారసింహునికి
కర్పూర హారతివ్వరే
చరణం :
కోటిమణుల కాంతి సుకిరీటము
కనుగొనవే ఓ ఇంతి
మంగళాంగులారా మంచి పాట మన నోట
పాడుట మేలట మేలట
….హరతివ్వరే మీరు లక్ష్మీ నారసింహునికి
కర్పూర హారతివ్వరే మీరు…..
వాసిగ క్రిష్ణవేణి తిరవాసుడౌ
వేదగిరీశుడు అలివేణి
భాసురంగ మార్తి రామదాసు హృద్వాసు
పరమాసురంగేశునకు మనసారా
...హరతివ్వరే మీరు లక్ష్మీ నారసింహునికి
కర్పూర హారతివ్వరే మీరు
కర్పూర హారతివ్వరే...2
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి