ఆదిలక్ష్మీం జగన్మాతరం
రచన : సామవేదం షణ్ముక శర్మగారు
రాగం : రేవతి, తాళం : ఖండగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(లక్ష్మీదేవి పాటలు)
పల్లవి :
ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే..
ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే
ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదా…
చరణం :
సూర్యచంద్రాది తేజో మండలాంతరం
ఆర్యాం శుభక్తాం తరంగాంతరాం శివమ్
కార్యసిద్దిప్రదం కళ్యాణకారిణీం
దుర్యా మహేశ్వరీం దుర్గాదిరూపిణీం
దుర్యా మహేశ్వరీం దుర్గాదిరూపిణీం
….ఆదిలక్ష్మీం జగన్మాతరం…..
రక్షాకృతిం జగఁలక్షణ విధాయిణీం
అక్షీణ మహిమాన్వితాం శుద్ద సిద్దిదామ్
దీక్షితార్ధప్రదాం దివ్య గుణ సంయుతాం
మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం హరిప్రియాం
మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం హరిప్రియాం
…..ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే
ఆద్యంత రహితం అనంతలక్ష్మీం సదా…
ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే..3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి