దయ చూడుమయా
గానం : మోచర్ల సుధావల్లిగారు
పల్లవి :
దయ చూడుమయా తిరుమల నిలయా..2
భక్తుల మొర విని పాలించుమయా
……..దయచూడుమయా……
చరణం :
ఏతావు నుండైనా నీ కొండ చేరేము
ముడుపులు తెచ్చెము కన్నతండ్రి నీకు
అజ్ఞానులము మా అపరాధముల సైచి
ఆదుకోవేమయ్య ఏడుకొండలవాడ
…..దయచూడుమయా…..
పిలిచిన పలికే దైవము నీవని
కలియుగమందున ఘనత కాంచితివి
చల్లని స్వామి శ్రీవెంకటేశ
మొరవినమేమయ్య ఓ శ్రీనివాస
…...దయచూడుమయా…..
ఇల వైకుంఠము తిరుపతి కొండ
నిత్యకళ్యాణముగా నిలయము నీకొండ
ఆ కొండపై నీవు అలివేలు మంగతో
ఆనందమున తేలి నను మరచినావా
దయ చూడుమయా తిరుమల నిలయా
భక్తుల మొరలను విని పాలించుమయా
దయ చూడుమయా తిరుమల నిలయా…..
అజ్ఞానులము మా అపరాధముల 'సైచి' ? I think అజ్ఞానులము మా అపరాధముల 'గాంచి'
రిప్లయితొలగించండిAlso, నిత్యకళ్యాణముల నిలయము నీ కొండ is the correct line.
రిప్లయితొలగించండి