చిన్మయ జ్యోతిర్మయ
రచన ; సామవేదం షణ్ముఖ శర్మగారు
శివ పదం లోనిది
సంగీతం : బాలక్రిష్ణ ప్రసాద్ గారు
రాగం: కాపి రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
చిన్మయ జ్యోతిర్మయ లింగం
చింతయామి విశ్వేశ్వర లింగం
చరణం :
అంబర భావ చిదంబరలింగం
శ్రీకాళహస్తి పావనలింగం
అరుణమచల మరుణాచలలింగం
ఏకాంబరేశ్వర పృథ్వీలింగం
….చిన్మయ…..
జంబుకేశముజ్వల జలలింగం
పంచభూత మూలం పరలింగం
గంగా జలాభిషిక్త శుభాంగం షణ్ముఖార్చితం శాంభవలింగం
…..చిన్మయ జ్యోతిర్మయ లింగం
చింతయామి విశ్వేశ్వర లింగం….