సిద్ధిగణపతికి మంగళం
గణపతి కృతి
నాటురాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
సిద్ధిగణపతికి మంగళం
సిద్ధిగణపతికి మంగళం
సుందరవదనునకు మంగళం
గిరిరాజ తనయునకు మంగళం
గిరిరాజ తనయునకు మంగళం
గిరిజా సుతునకు మంగళం
సిద్ధిగణపతికి మంగళం
చరణం :
వేడుకగా చెలువాడు తొండము వక్రతుండమో ఏకదంతమో
తుడువైన తామరలు పోలిన శూర్పకర్ణ గణపతికి మంగళం
తుడువైన తామరలు పోలిన శూర్పకర్ణ గణపతికి మంగళం
శూర్పకర్ణ గణపతికి మంగళం
సిద్ధిగణపతికి మంగళం
చూడ వేడుక వామరూపము సొంపుతోను కడువ బొజ్జయు
ఆడుచు మూషిక వాహనము
మోదక హస్తము విలంబిత సూత్రము
పాలు నెయ్యి పంచదారలు
పాల షడ్రస పాయసాన్నము
పాలు నెయ్యి పంచదారలు
పాల షడ్రస పాయసాన్నము
సారాంమృత పిండివంటలు షడ్రసోపేతములు నీకు మంగళం
సిద్ధిగణపతికి సిద్ధిగణపతికి సిద్దిగణపతికి మంగళం మంగళం మంగళం..